Friday, September 25, 2015

‘బ్రూస్ లీ’ షూటింగ్‌లో మెగాస్టార్

హైదరాబాద్ : మగధీర చిత్రంలో కుమారుడితో కలిసి నటించిన చిరంజీవి మరో మారు చరణ్‌తో వెండితెరపై దర్శనమివ్వబోతున్నారు. చరణ్ నటిస్తున్న బ్రూస్ లీ మూవీలో చిరు ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరుకి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ నెల 28, 29, 30వ తేదీలలో చిరంజీవిపై ఫైట్ సీన్ చిత్రీకరించేందుకు బ్రూస్ లీ టీమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చిరుతో ఓ పాట కూడా చిత్రీకరించననున్నట్లు తెలుస్తోంది.

వీడియో రివ్యూ: ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీ

http://telugubreakingnews.net/latest-news/review-of-subramanyam-for-sale.html

Friday, September 18, 2015

జర్నలిస్టుల కోసం ఫేస్‌బుక్‌ ‘సిగ్నల్’..!

టాప్ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్ ‘ఫేస్‌బుక్‌’ జర్నలిస్టుల కోసం ఓ టూల్ ను ప్రవేశ పెట్టబోతోంది. మీడియా రంగంలో పనిచేస్తున్న తన యూజర్ల కోసం ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకుంటోంది. మొత్తం వార్తలు, ఫొటోలు, వీడియోలను ఒక్కచోటుకి చేర్చి వాటిని మీడియా ప్రతినిధులకు అందించేందుకు ‘సిగ్నల్స్’ పేరిట ఈ ఓ కొత్త టూల్ ను ప్రవేశ పెడుతోంది.

Full Story..
http://telugubreakingnews.net/latest-news/facebook-signal-tool-for-journalists.html

వీడియో రివ్యూ: ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’

Saturday, September 5, 2015

భలే భలే మగాడివోయ్ మూవీ రివ్యూ & రేటింగ్

http://telugubreakingnews.net/latest-news/bhale-bhale-magadivoy-review.html
డైరెక్టర్ మారుతి నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. నాని – లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన మూవీ ‘భలే భలే మగాడివోయ్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో నానికి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది? డైరెక్టర్ మారుతి మరో హిట్ కొట్టినట్టేనా..? ఆ డీటైల్స్ రివ్యూ రిపోర్ట్ లో చూద్దాం.



పవన్ vs ప్రభాస్ ఫ్యాన్స్: ఏం జరుగుతోంది?

http://telugubreakingnews.net/latest-news/pawan-kalyan-vs-prabhas-how-fans-clash-begins.html
టాలీవుడ్ సినీ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య చెలరేగిన వివాదం చినికి చినికి గాలి వానలా మారుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో పవన్, ప్రభాస్ అభిమానుల మధ్య 3 రోజుల క్రితం నెలకొన్న వివాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. పవన్ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ ప్లెక్సీల చించివేతకు సంబంధించిన ఘటనలో వీరిని అరెస్ట్ చేశారు. సుమారు 27మంది పవన్‌ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు విధ్వంసానికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు వినిపిస్తోంది.

Full Story http://telugubreakingnews.net/latest-news/pawan-kalyan-vs-prabhas-how-fans-clash-begins.html