Saturday, September 26, 2015
చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తుల వివరాలు ఇదిగో..
హైదరాబాద్ (బ్రేకింగ్ న్యూస్ 24×7 నెట్ వర్క్): ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ యువనేత నారా లోకేష్ తమ కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. హెరిటేజ్ ద్వారానే తమ కుటుంబానికి ఆదాయం వస్తోందని తెలిపారు. 1992లో హెరిటేజ్‌ను నెలకొల్పామని… హెరిటేజ్ ద్వారా 2073 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. ఖర్చులు పోను హెరిటేజ్ లాభాలు రూ.30 కోట్లు అని వివరించారు. Full Story.. http://telugubreakingnews.net/latest-news/chandrababu-family.html
- నారా వారి ఆస్తుల వివరాలు ఇదిగో..
- 185 కేంద్రాలలో ‘శ్రీమంతుడు’ హాఫ్ సెంచరీ
- వరంగల్ కోసం 7గురు కేంద్ర మంత్రులు!
- ఒమామాకు మోడీ గిఫ్టు – కొత్త చర్చ
- ‘బ్రూస్ లీ’ షూటింగ్లో మెగాస్టార్
- DC South Asian Film Festival 2015
- వీడియో రివ్యూ: ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీ
- ట్యాంక్‌బండ్‌పై కాకా విగ్రహం
- పవన్ సైలెంట్ – జగన్ దూకుడు
- చలో చలో ‘అమరావతి’..!
- అమెరికాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు
- ఆశాజ్యోతి 5కే రన్ – ఎన్నారైల పరుగుల పండుగ
- ఫన్నీ: మిస్టర్ రావ్.. టెలిఫోన్ ఆపరేటర్..!
- వై దిస్ కుల వెర్రీ..?
185 కేంద్రాలలో ‘శ్రీమంతుడు’ హాఫ్ సెంచరీ
శ్రీమంతుడు హాఫ్ సెంచరీ కొట్టేశాడు. మహేశ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా ప్రేక్షకులను మెప్పించటమే కాదు ప్రిన్స్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది. శ్రుతిహాసన్ హీరోయిన్గా రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కీలకపాత్రల్లో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ తో పాటు ‘గ్రామాలను దత్తత తీసుకొనే’ సంప్రదాయానికి ఓ క్రేజ్ ను కూడా తెచ్చింది.
- నారా వారి ఆస్తుల వివరాలు ఇదిగో..
- 185 కేంద్రాలలో ‘శ్రీమంతుడు’ హాఫ్ సెంచరీ
- వరంగల్ కోసం 7గురు కేంద్ర మంత్రులు!
- ఒమామాకు మోడీ గిఫ్టు – కొత్త చర్చ
- ‘బ్రూస్ లీ’ షూటింగ్లో మెగాస్టార్
- DC South Asian Film Festival 2015
- వీడియో రివ్యూ: ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీ
- ట్యాంక్‌బండ్‌పై కాకా విగ్రహం
- పవన్ సైలెంట్ – జగన్ దూకుడు
- చలో చలో ‘అమరావతి’..!
- అమెరికాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు
- ఆశాజ్యోతి 5కే రన్ – ఎన్నారైల పరుగుల పండుగ
- ఫన్నీ: మిస్టర్ రావ్.. టెలిఫోన్ ఆపరేటర్..!
- వై దిస్ కుల వెర్రీ..?
Friday, September 25, 2015
‘బ్రూస్ లీ’ షూటింగ్లో మెగాస్టార్
హైదరాబాద్ : మగధీర చిత్రంలో కుమారుడితో కలిసి నటించిన చిరంజీవి మరో మారు చరణ్‌తో వెండితెరపై దర్శనమివ్వబోతున్నారు. చరణ్ నటిస్తున్న బ్రూస్ లీ మూవీలో చిరు ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరుకి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ నెల 28, 29, 30వ తేదీలలో చిరంజీవిపై ఫైట్ సీన్ చిత్రీకరించేందుకు బ్రూస్ లీ టీమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చిరుతో ఓ పాట కూడా చిత్రీకరించననున్నట్లు తెలుస్తోంది.
- వరంగల్ కోసం 7గురు కేంద్ర మంత్రులు!
- ఒమామాకు మోడీ గిఫ్టు – కొత్త చర్చ
- ‘బ్రూస్ లీ’ షూటింగ్లో మెగాస్టార్
- DC South Asian Film Festival 2015
- వీడియో రివ్యూ: ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీ
- ట్యాంక్‌బండ్‌పై కాకా విగ్రహం
- పవన్ సైలెంట్ – జగన్ దూకుడు
- చలో చలో ‘అమరావతి’..!
- అమెరికాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు
- ఆశాజ్యోతి 5కే రన్ – ఎన్నారైల పరుగుల పండుగ
- ఫన్నీ: మిస్టర్ రావ్.. టెలిఫోన్ ఆపరేటర్..!
- వై దిస్ కుల వెర్రీ..?
- BREAKING NEWS 24×7 News Bulletin
- చంద్రబాబు ‘టాప్’ లేపేస్తారా..?
వీడియో రివ్యూ: ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీ
http://telugubreakingnews.net/latest-news/review-of-subramanyam-for-sale.html
- వరంగల్ కోసం 7గురు కేంద్ర మంత్రులు!
- ఒమామాకు మోడీ గిఫ్టు – కొత్త చర్చ
- ‘బ్రూస్ లీ’ షూటింగ్లో మెగాస్టార్
- DC South Asian Film Festival 2015
- వీడియో రివ్యూ: ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీ
- ట్యాంక్‌బండ్‌పై కాకా విగ్రహం
- పవన్ సైలెంట్ – జగన్ దూకుడు
- చలో చలో ‘అమరావతి’..!
- అమెరికాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు
- ఆశాజ్యోతి 5కే రన్ – ఎన్నారైల పరుగుల పండుగ
- ఫన్నీ: మిస్టర్ రావ్.. టెలిఫోన్ ఆపరేటర్..!
- వై దిస్ కుల వెర్రీ..?
Sunday, September 20, 2015
ఫన్నీ వీడియో: మిస్టర్ రావ్.. టెలిఫోన్ ఆపరేటర్..!
- ఫన్నీ: మిస్టర్ రావ్.. టెలిఫోన్ ఆపరేటర్..!
- వై దిస్ కుల వెర్రీ..?
- BREAKING NEWS 24×7 News Bulletin
- చంద్రబాబు ‘టాప్’ లేపేస్తారా..?
- KOYA Diabetes Care
- వీడియో రివ్యూ: ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’
- మావోల అలజడి మళ్లీ మొదలైంది..!
- మీడియా ఫ్రెండ్స్ కోసం ఫేస్బుక్ ‘సిగ్నల్’..!
- ఇంటింటికీ రెండు ఫ్యాన్లు..!
- జయములివ్వు బొజ్జ గణేశా..!
- దశదిశలా విస్తరిస్తున్న ఆరోగ్య ‘ప్రగతి’
- దర్శనమిస్తున్న ఖైరతాబాద్ వినాయకుడు!
- ఇది రాజధాని – పాలన ఇలా..
- చైనాలో ‘బాహుబలి’ మరో సంచలనం!
Friday, September 18, 2015
జర్నలిస్టుల కోసం ఫేస్బుక్ ‘సిగ్నల్’..!
టాప్ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్ ‘ఫేస్బుక్’ జర్నలిస్టుల కోసం ఓ టూల్ ను ప్రవేశ పెట్టబోతోంది. మీడియా రంగంలో పనిచేస్తున్న తన యూజర్ల కోసం ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకుంటోంది. మొత్తం వార్తలు, ఫొటోలు, వీడియోలను ఒక్కచోటుకి చేర్చి వాటిని మీడియా ప్రతినిధులకు అందించేందుకు ‘సిగ్నల్స్’ పేరిట ఈ ఓ కొత్త టూల్ ను ప్రవేశ పెడుతోంది.
Full Story..
http://telugubreakingnews.net/latest-news/facebook-signal-tool-for-journalists.html
Full Story..
http://telugubreakingnews.net/latest-news/facebook-signal-tool-for-journalists.html
- వీడియో రివ్యూ: ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’
- మావోల అలజడి మళ్లీ మొదలైంది..!
- మీడియా ఫ్రెండ్స్ కోసం ఫేస్బుక్ ‘సిగ్నల్’..!
- ఇంటింటికీ రెండు ఫ్యాన్లు..!
- జయములివ్వు బొజ్జ గణేశా..!
- దశదిశలా విస్తరిస్తున్న ఆరోగ్య ‘ప్రగతి’
- దర్శనమిస్తున్న ఖైరతాబాద్ వినాయకుడు!
- ఇది రాజధాని – పాలన ఇలా..
- చైనాలో ‘బాహుబలి’ మరో సంచలనం!
- పవన్ బాధ్యత – అభిమానులకు సపోర్ట్
- ఇదిగో సైకో ‘సూదిగాడు’
- మీడియా తన పరిధిని గుర్తించాలి
Subscribe to:
Posts (Atom)