సమాచార హక్కు చట్టం...
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం...
జాతీయ ఆహార బిల్లు...
అత్యుత్తమ సైనిక పురస్కారాలు...
మన దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో స్వాతంత్య్ర సమర యో ధులు తమ జీవితాలను త్యాగం చేశారు. అహింసే ఆయు ధంగా కొందరు శాంతియుతంగా పోరాడితే మరికొందరు హింసా మార్గంలో నేరుగా బ్రిటీష్‌వారిని ఢీకొని ప్రాణాలర్పించారు. ఇక దేశ స్వాతంత్య్రానంతరం ప్రధానంగా పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధ్దా ల్లో దేశాన్ని రక్షించేందుకు పలువురు అమర జవాన్లు పోరా డి తమ ప్రాణాలనొడ్డారు. వీరి ధైర్యసాహసాలను గుర్తించి మన దేశ అత్యు త్తమ సైనిక శౌర్య పురస్కారాలను అందజేసి కేంద్ర ప్రభుత్వం వారి ని గౌరవించింది.
పరమ వీర చ్రః
తిరుగులేని ధైర్య,సాహసాలను ప్రదర్శించి శత్రువులకు వెన్ను చూపకుండా పోరాడిన సైనిక యోధులకు ఈ అత్యుత్తమ పురస్కా రాన్ని ప్రదానం చేస్తున్నారు. ఈ పురస్కారాన్ని బ్రిటీష్ విక్టోరియా క్రాస్, యుఎస్ మెడల్ ఆఫ్ హానర్, ఫ్రెంచ్ లీజి యన్ ఆప్ హానర్, రష్యన్ క్రాస్ ఆఫ్ సెయింట్ జార్జ్‌తో పోలుస్తారు. ఇండియన్ మిలిట రీలోని సైనికులకు దీన్ని అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వం అందజేసే భారతరత్న తర్వాత రెండవ అత్యున్నత పురస్కారం ఇదే. పరమ వీర చక్ర మెడల్ గుండ్రటి కాంస్య పతకం. దీన్ని 1.375 అంగుళాల వ్యాసంతో దీన్ని రూపొం దిస్తారు.
పరమ వీర చక్రను అందుకున్న యోధులు...
2. లాన్స్ నాయక్ కరమ్ సింగ్ (1948)
3. సెకండ్ లెఫ్టినెంట్ రామ రగోబ రాణె (1948)
4. నాయక్ జాదునాథ్ సింగ్ (1948, మరణానంతరం)
5. కంపెనీ హవల్దార్ మేజర్ పీరూ సింగ్ షెకావత్ (1948, మరణానంతరం)
6. కెప్టెన్ గురుబచన్ సింగ్ సలారియా(1961, మరణానంతరం)
7. మేజర్ ధన్‌సింగ్ థాపా (1962)
8. సుబేదార్ జోగిందర్ సింగ్ (1962, మరణానంతరం)
9. మేజర్ శైతాన్ సింగ్ (1962, మరణానంతరం)
10. కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవీల్దార్ అబ్దుల్ హమీద్ (1965, మరణానంతరం)
11. లెఫ్టినెంట్ కల్నల్ ఆర్దెశిర్ బుర్జోర్జి తారపూర్ (1965, మరణానంతరం)
12. లాన్స్‌నాయక్ ఆల్బర్ట్ ఎక్కా (1971, మరణానంతరం)
13. ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్‌జిత్‌సింగ్ సెకాన్ (1971, మరణానంతరం)
14. సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కెతార్పల్ (1971, మరణానంతరం)
15. మేజర్ హోషియార్ సింగ్ (1971)
16. నాయబ్ సుబేదార్ బనా సింగ్ (1987)
17. మేజర్ రామస్వామి పరమేశ్వరన్ (1987, మరణానంతరం)
18. కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే (1999, మరణానంతరం)
19. గ్రేనేడియర్ యోగిందర్ సింగ్ యాదవ్ (1999)
20. రైఫిల్‌మన్ సంజయ్ కుమార్ (1999, మరణానంతరం)
మహా వీర చక్రను అందుకున్న యోధులు...
రెండవ అత్యుత్తమ సైనిక పురస్కారం మహా వీర చక్రను పలు వురు వీర సైనికులు అందుకున్నారు. ఈ పురస్కారం మెడల్‌ను వెండితో గుండ్రటి ఆకృతిలో తయారుచేస్తారు. ఈ పురస్కారాన్ని 155మంది సైనికులు అందుకున్నారు. 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ఎక్కువగా ఈ అవా ర్డులు దక్కాయి. ఈ యుద్ధంలో పాల్గొన్న 11మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైనికులకు ఈ అవార్డులను అందజేశారు.
రెండవ సారి మహా వీర చక్ర...
1. వింగ్ కమాండర్ జగ్‌మోహన్ నాథ్ (1962,1965)
2. మేజర్ జనరల్ రాజీందర్ సింగ్ (1948, 1965)
3. జనరల్ అరుణ్ శ్రీధర్ వైద్య (1965, 1971)
4. వింగ్ కమాండర్ పద్మనాథ్ గౌతమ్
(1965, 1871)
5. కల్నల్ చెవాంగ్ రించెన్ (1948, 1971)
6. బ్రిగేడియర్ సంత్ సింగ్ (1965, 1972)
మూడవ అత్యుత్తమ పురస్కారం వీర చక్ర...
దేశ సైనికులకు అందజేసే మూడవ అత్యుత్తమ పురస్కారం వీర చక్ర. ఈ మెడల్‌ను వెండితో తయారు చేస్తారు. ఇక వీరచక్ర అవార్డును రెండుసార్లు అందు కున్న సైనిక యోధులు కొందరు ఉన్నారు. ఈ వీర
సైనికులు ఎవరంటే...
2. రిసాల్దార్ కర్తార్ సింగ్ గిల్ (1948)
3. సుబేదార్ మేజర్ భీమ్ చంద్ (1948)
4. మేజర్ జనరల్ వెంకటపతి రంగస్వామి (1948, 1951)
5. ఎయిర్ కమాండర్ ఆంథోని ఇగ్నేషియస్ కెన్నెథ్ స్యూర్స్ (1950, 1961)
6. గ్రూప్ కెప్టెన్ పురుషోత్తమ్ లాల్ ధావన్ (1950, 1962)
7. లెఫ్టినెంట్ కల్నల్ సతీష్ చంద్ర జోషి (1948, 1965)
8. ఎయిర్ మార్షల్ వినోద్ కుమార్ భాటియా (1965, 1971)
9. వింగ్ కమాండర్ వినోద్ కుమార్ నేబ్ (1965, 1971)
10. ఎయిర్ వైస్‌మార్షల్ భూపేంద్ర కుమార్ బిష్నాయ్ (1965, 1971)
11. నాబ్ సుబేదార్ గుర్‌దేవ్ సింగ్ హన్స్ (1971)
12. కెప్టెన్ వి.ఎస్.శర్మ (1971)
మహావీర చక్ర ‘మేజర్ పద్మపాణి’
రాష్ట్రానికే గర్వకారణంగా...
పంచవర్ష ప్రణాళికలు - ప్రాధాన్యతలు
2. రెండవ ప్రణాళిక - 1956- 61 భారీ పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యత
3. మూడవ ప్రణాళిక - 1961- 66 స్వయం పోషకత్వం
4. ప్రణాళికా విరామం 1967- 69 మూడు వార్షిక ప్రణాళికలు
5. నాలుగవ ప్రణాళిక - 1969- 74 సమానత్వం, సామాజిక న్యాయం
6. ఐదవ ప్రణాళిక - 1974-79 స్వయం సమృద్ధి
7. ఆరవ ప్రణాళిక - 1980-85 దారిద్య్ర నిర్మూలన
8. ఏడవ ప్రణాళిక - 1985-90 ఉపాధి అవకాశాల పెంపు
9. వార్షిక ప్రణాళికలు -1991-92 ----
10. ఎనిమిదవ ప్రణాళిక - 1992-97 వేగవంతమైన ఆర్థికాభివృద్ధి
11. తొమ్మిదవ ప్రణాళిక - 1996-2002 నిలకడైన ధరలతో వేగవంతమైన ఆర్థికాభివృద్ధి
12. పదవ ప్రణాళిక - 2002-07 మెరుగైన జీవన ప్రమాణాలతో కూడిన వృద్ధి
13. పదకొండవ ప్రణాళిక - 2007-12 వేగవంతమైన, కలుపుకుపోయే వృద్ధి
మన రాజ్‌భవన్ చరిత్ర..
హైదరాబాదు రాజ్‌భవన్.. గవర్నర్ నివాసం. 21.50 ఎకరాలలో విస్తరించిన ఈ భవనం చరిత్ర ఇప్పటి కాదు.. స్వాతంత్రం రాక మునుపే ఎన్నో ఏళ్ళక్రితమే ఈ భవనానికి పునాదులు పడ్డాయి. అప్పటి నిజాం ప్రభువుల పాలనలోనే ఎన్నో మార్పులూ.. చేర్పులకూ గురవుతూ ప్రస్తుతం రాజ్‌భవన్‌గా.. గవర్నర్ నివాసంగా వెలుగుతోంది.
ఇప్పుడున్న దర్బారు హాల్‌ను 1936లో ఎరిక్ మారె ట్, జైన్ యార్ జంగ్ అనేవారు జూబ్లీ హాల్, ఇతర మామూలు భవనాలు వంటివన్నీ తిరిగి పునర్‌నిర్మిం చేందుకు కావలసిన ప్లానును చేశారు. ఇప్పుడున్న జూబ్లీ హాల్, బాల్ భవన్, పబ్లిక్ గార్డెన్స్, లేడా హైదరి క్లబ్, బషీర్‌బాగ్‌లోని ప్రాంతాల నిర్మాణాలన్నీ వీరే డిజైన్ చేశారు.
1936లో నిజాం ప్రధానమంత్రి దర్బార్ హాల్‌ను ఆక్రమించి అక్కడే నివాసం వున్నారు. కానీ ఎక్కువ కాలం వుండలేకపోయారు. 1941లో ఇప్పటి దిల్‌కుషా గెస్ట్ హౌస్‌కు సమీపంలోని ఒక భవనానికి తన మకాం ను మార్చుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నవాబ్ చత్తరి (1941-1946 తరువాత మే-నవంబర్, 1947), సర్ మీర్జా ఇస్మాయిల్ (ఆగష్టు 1946- 1947 మే), సర్ మెహదీ యార్ జంగ్ (నవంబర్- డిసెంబర్, 1947) మీర్ లేఖ్ అలి, కౌన్సిల్ ప్రెసిడెంట్ (1947-48) వీటిలో నివాసం వున్నారు.
ఇప్పుడున్న నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైన భాగాలకు వస్తే.. వీటిని అప్పుడే ఎంతో ప్రత్యేకంగా నిర్మాణం చేశారు (అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికంగా దీన్ని రూపొందించారు). ఇది ఓ చేప ఆకారాన్ని పోలినట్లుగా నిర్మించారు. ఇది 1930లోనే నిర్మించా రు. అప్పటి నుండి తిరిగి జనవరి 2002లో పునర్ నిర్మాణం చేశారు.
దీని చారిత్రక విశేషాన్ని దృష్టిలో వుంచుకుని ఆ కాలంలో వేటితో అయితే నిర్మాణం చేసేవారో వాటినే వుపయోగించి పునరుద్ధరించారు.
ఇక 1914లో నిర్మించిన నిర్మాణా విషయాలకు వస్తే.. షాహ్ మంజిల్, ఉమ్మీద్ మంజిల్ హయాంలోనే వీటన్నిటి నిర్మాణం జరిగింది.. ఉమ్మీద్ మంజిల్ నిర్మా ణాలు 19వ శతాబ్దం చివరి వరకు కూడా చాలా చేశా రు. శతాబ్దం చివరి వరకు యూరోపియన్, ఇస్లామిక్ స్టైల్‌లో వారు భవనాలను నిర్మించారు. ఇతర దేశాల నుండి కూడా కళాకారులను వీరు రప్పించి మరీ నిర్మాణం చేశారు.
ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవనం నిర్మాణం మొదటి భాగంలో ఉమ్మీద్ మంజిల్ యూరోపియన్ స్టైల్‌ని అనుసరించారు. మిగిలిన విభాగాలలోనూ ఎన్నో ప్రత్యేకతలను తీసుకున్నారు. షాహ్ మంజిల్ నిర్మించిన భవనం (ఏఎస్‌డిసి ప్రస్తుత భవనం) ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. మొఘల్ ఆర్చ్ నిర్మాణం వర్ణించడానికి కూడా అంతుచిక్కనిది. ఇక వీరు వుపయోగించిన కిటికీలు, లాంతర్లు మిగిలినవి రాజస్థానీ స్టైల్‌లో నిర్మించారు.
ఇప్పటికీ ఓ అద్భుతం..
ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ ప్రస్తుత భవనం పూర్వ సంస్కృతిని నిదర్శనంగా మిగిలిన వాటిలో చాలా ముఖ్యమైనది. అప్పటి సంస్కృతీ, వారి కళాత్మకత, నైపుణ్యం వంటివన్నీ ఇందులో ప్రతిబిం బిస్తున్నాయి. రాష్టప్రతి, చీఫ్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ పదాతి దళాల నుండి వందన గౌరవం స్వీకరిస్తారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా మరో దేశ ముఖ్య నేతను ఆహ్వానిస్తారు. ఈ పెరేడ్‌లో సైనిక కవాతుతో పాటు మన మన ఆయుధ సంపత్తిని కూడా ప్రదర్శిస్తారు. అనేక సాంస్కృతి కళాత్మక కార్యక్రమాలునిర్వహిస్తారు. చివరిగా ఈ కార్యక్రమం ముగింపులో వైమానిక దళాలు జెట్ విమానాలతో కలిసి చేసే ‘మువ్వన్వెల జెండా’ రెపరెపల అనంతరం ముగుస్తుంది. వీటికి సమానంగా రాష్ట్రాలలోనూ పెరేడ్ నిర్వహిస్తారు. ఇక్కడ గవర్నర్లు గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అక్కడిలాగే ఇక్కడా పెరేడ్ నిర్వహిస్తారు.
No comments:
Post a Comment