98 శాతం తగ్గింపు..! 72 శాతం తగ్గింపు..! అంటూ పత్రికల్లో, చానళ్లలో, వెబ్ సైట్లలో భారీగా యాడ్స్ గుప్పిస్తున్నారు. ఆకర్షణీయమైన ధరలను చూసి అనేక మంది మోసపోతున్నారు. సందరు వస్తువును కొనాలనుకున్న వారు ఫోన్ ద్వారా ఆర్డరు ఇవ్వగానే ఇంటికి వస్తుంది. కానీ ఆ వస్తువు పని చేయడం కష్టమే. మళ్లీ ఆ ఫోన్ నంబర్లకు కాంటాక్ట్ చేస్తే ఫలితం సున్న. పత్రికలు, మీడియా కూడా ఈ మోసాలను రాయరు. కారణం వారికి నిత్యం Naapotol యాడ్స్ వస్తూనే వుంటాయి. ఆన్‌లైన్ షాపింగ్ పెరుగుతున్న ఈ కాలంలో మోసాలు కూడా భారీగానే పెరగడం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది.
ఇలా మీరు కూడా మోసపోయారా..? అయితే ఆ వివరాలతో మీ కామెంట్స్ పెట్టండి. వారి మోసం బయటకు లాగుదాం.