Saturday, July 25, 2015

ఈ ఏడాదిలోనే మళ్లీ గోదావరి పుష్కరాలు

తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు రోజుల పాటు కొనసాగిన గోదావరి పుష్కరాలు ఘనంగా ముగిశాయి. అయితే పుష్కరాల తంతు అప్పుడే ముగిసినట్టు కాదు. ఈ ఏడాది చివర్లో కూడా 12 రోజుల పాటు అంత్య పుష్కరాలను తెలుగు రాష్ట్రాలు మళ్లీ ఘనంగా నిర్వహించబోతున్నాయి.

Full Story link- http://telugubreakingnews.net/latest-news/godavari-puskaralu-again.html

Friday, July 17, 2015

‘పచ్చ బొట్టేసిన’ ఫుల్ వీడియో సాంగ్..!

బాహుబలి సినిమాలో ‘ప‌చ్చబొట్టేసి..’ పాట సూపర్ హిట్టయింది. ప్రభాస్, తమన్నాకు మధ్య వచ్చే యుగళ గీతమిది. తనలోని అందాన్ని తనకు తెలిసేలా చేసిన కథానాయకుణ్ని ఆరాధిస్తూ పచ్చబొట్టేసి.. అంటూ కథానాయిక పాడుతుంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను కార్తీక్, దామిని పాడారు.

Full Song Link
http://telugubreakingnews.net/movie-news/pacha-bottesi-video-song.html 

‘రుద్రమదేవి’కి ‘బాహుబలి’ కొండంత భరోసా!

బాహుబ‌లి విజ‌యం రుద్రమ‌దేవిలో న‌మ్మకం పెంచింది. బాహుబ‌లి కోసం రాజ‌మౌళి ఎలాంటి ప్లాన్ అమలు చేసుకున్నాడో.. అచ్చం అలాగే గుణ‌శేఖ‌ర్ కూడా మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నాడు. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో రుద్రమను భారీస్థాయిలో ప్రమోట్ చేసుకోడానికి సిద్ధమ‌య్యాడు గుణ‌శేఖ‌ర్.

Full Story @ http://telugubreakingnews.net

Wednesday, July 15, 2015

బాలీవుడ్ రికార్డులు బద్దలు చేస్తున్న బాహుబలి

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం..విడుదలైన ఐదు రోజులకే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మంగళవారం నాటికి ఈ చిత్రం రూ.215కోట్లు కొల్లగొట్టిందని చెబుతున్నారు. 

First 3 Days..
 
 1. ధూమ్ 3………………. రూ. 198 కోట్లు
2. పికె ……………………..రూ. 175 కోట్లు
3. హ్యాపీ న్యూఇయర్…… రూ. 174 కోట్లు
4. బాహుబలి………… రూ. 162 కోట్లు5. చెన్నై ఎక్స్ ప్రెస్………. రూ. 160 కోట్లు6. సల్మాన్ ఖాన్-కిక్ …… రూ. 126 కోట్లు7. బ్యాంగ్ బ్యాంగ్…………రూ. 123 కోట్లు8. సింగం రిటర్న్స్………. రూ. 119 కోట్లు9. యే జవానీ హై దివానీ.. రూ. 105 కోట్లు10. దబాంగ్ 2……………..రూ. 102 కోట్లు
Full Story.. http://telugubreakingnews.net

http://telugubreakingnews.net/movie-news/baahubali-4th-highest-grossing-indian-film.html

Saturday, July 11, 2015

బాహుబలి రికార్డుల జోరు షురూ..!


http://telugubreakingnews.net/movie-news/baahubali-record-collection.html
రాజమౌళి మూవీ ‘బాహుబలి’ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసే పనిలో పడింది. ఇప్పటి వరకు బాక్సాఫీసు వద్ద రికార్డులు అంటే సౌత్ లో రజనీకాంత్, బాలీవుడ్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి హీరోలు మాత్రమే. ఈ స్టార్ల సినిమాలే ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీసును శాసిస్తూ వచ్చాయి. 
Full Story link- http://telugubreakingnews.net/movie-news/baahubali-record-collection.html

‘బాహుబ‌లి’ ఫైనల్ రివ్యూ & రేటింగ్

http://telugubreakingnews.net/latest-news/baahubali-telugu-movie-review-rating-2.html
‘బాహుబలి' ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. పోస్టర్స్, ప్రోమోలతో మించిన అంచనాలను సంతృప్తి పరిచే ప్రయత్నంలో రాజమౌళి పడ్డ కష్టం తెరపై అడుగడుగునా కనిపించింది. ముఖ్యంగా గ్రాండియర్ లుక్ తెరను అమాంతం కమ్మేసింది.

ద‌ర్శకుడు రాజ‌మౌళి ఎంచుకున్న స్టోరీ లైన్ చూస్తే రాజ్యం, రాజులు, అన్నద‌మ్మలు ఘ‌ర్షణ‌లు, కుతంత్రాలు, వెన్నుపోటే రాజ‌నీతి ఈ స్టోరీని మ‌నం ఎప్పటి నుంచో చూస్తేనే ఉన్నాం. అయితే దానిని జ‌క్కన్న ప్రస్తుత ట్రెండ్‌కు త‌గిన‌ట్టుగా ఎలా రంజిప‌చేస్తాడన్న దానిపైనే కాన్‌సంట్రేష‌న్ ఉంది.
full story...  http://telugubreakingnews.net/latest-news/baahubali-telugu-movie-review-rating-2.html

Latest News Updates

రెక్కలు విప్పిన రామ్‌చరణ్‌ విమానం

http://telugubreakingnews.net/latest-news/ram-charan-tarbo-mega-flyte.html
ఏవియేషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ ప్రమోట్ చేస్తున్న ‘టర్బో మెగా’ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ట్రూజెట్‌ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 14 నుంచి ప్రారంభం అవుతున్న గోదావరి పుష్కరాలకు టర్బో మెగా ఎయిర్‌వేస్‌ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. షిర్డీ, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, విశాఖకు ట్రూజెట్‌ సర్వీసులను నడుపుతారు.




http://telugubreakingnews.net/latest-news/ram-charan-tarbo-mega-flyte.html