Thursday, November 26, 2015

తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్ లైన్ చానల్

యూట్యూబ్.. ఒక వీడియో ఆయుధం

ఇంటర్నెట్, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ అన్న పదాలు తెలిసినవారికి కొత్తగా పరిచయం చేయనవసరంలేదని మరో పదం యూట్యూబ్. మొబైల్ వీడియోలంటే ముందుగా గుర్తొచ్చేది యూట్యూబ్. మహా మేధావుల నుంచి యువత వరకు తమ ఆలోచనలు, ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకొనేందుకు అత్యంత తేలికైనా మార్గం యూట్యూబ్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ వీడియో వేదిక ఇది. ఉచితంగా ఖాతా తెరువటమొక్కటే దీని ప్రత్యేకత కాదు. దీనిని వాడటం, చిరు వ్యాపారాలకు తప్పనిసరి అయిన మార్కెటింగ్ వీడియోలను రూపొందించి ఇందులో ఉంచటం కూడా చాలా తేలికగా ఉండటంతోనే అన్నివర్గాల నుంచి అమితాదరణ పొందింది.. పొందుతున్నది./>

Friday, October 9, 2015

రుద్రమ‌దేవి రివ్యూ రేటింగ్

రుద్రమదేవి. దర్శకుడు గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్. తన శక్తికి మించి 70 కోట్లు వ్యయం చేసి నిర్మించిన సినిమా. అనుష్క మెయిన్ రోల్ లో అల్లు అర్జున్ , రానా ముఖ్య పాత్రలో రూపొందిన ఈ చారిత్రాత్మక దృశ్యకావ్యం తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టి రివ్యూ రిపోర్ట్ లో చూద్దాం.
http://telugubreakingnews.net/latest-news/gunashekar-anushka-allu-arjun-rudhramadevi-review.htmlనటీనటులు – వారి పాత్రలుఅనుష్క – రుద్రమ దేవిరానా దగ్గుబాటి – చాళుక్య వీరభద్రఅల్లు అర్జున్ – గోన గన్న రెడ్డికృష్ణం రాజు – గణపతి దేవుడుప్రకాష్ రాజ్ – శివ దేవయ్యసుమన్ – హరి హర దేవుడువిక్రంజీట్ విరక్ – మహాదేవ నాయకుడు

స్టోరీ:
కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతిదేవుడు(కృష్ణంరాజు) పాలిస్తుంటాడు. ఆయనకు వారసుడు పుట్టే  యోగం లేదని ఓ బ్రాహ్మణుడి ద్వారా తెలుసుకుంటారు దాయాదులైన హరిహర దేవుడు(సుమన్‌), మురారి దేవుడు(ఆదిత్య మీనన్‌). నిండు గర్భిణిగా వున్న ఉన్న గణపతిదేవుడి భార్య సోమాంబకు పుట్టబోయేది కచ్ఛితంగా ఆడపిల్లే అయితే ఆయన తర్వాత కాకతీయ సామ్రాజ్యం తమ అధీనంలోకి తెచ్చుకోవచ్చని వారు కుట్రపన్నుతారు. అనుకున్నట్టుగానే సోమాంబ ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆమెకు రుద్రాంబ అని పేరు పెడతారు. పుట్టింది ఆడపిల్ల అని తెలిస్తే దాయాదులకు, సామంతరాజులకు తెలిస్తే రాజ్యాన్ని అల్లకల్లోలం చేస్తారని భయపడిన గణపతిదేవుడు, మంత్రి శివదేవయ్య(ప్రకాష్‌రాజ్‌) పుట్టింది ఆడపిల్ల అనే విషయాన్ని దాచేస్తారు. గణపతిదేవుడు దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడని ప్రకటిస్తారు. దానికి తగ్గట్టుగానే రుద్రాంబకు రుద్రదేవుడని పేరు పెట్టి మగపిల్లాడిలా పెంచుతారు.
 Full story
http://telugubreakingnews.net/latest-news/gunashekar-anushka-allu-arjun-rudhramadevi-review.html


Saturday, September 26, 2015

బాలపూర్ గణేష్ లడ్డూకు మరింతా క్రేజ్..!

హైదరాబాద్ (బ్రేకింగ్ న్యూస్ 24×7 నెట్ వర్క్): బాలపూర్ లడ్డూ వేలం పాటలో 10 లక్షల 32 వేలు పలికింది. ఈ గణేష్ లడ్డూ కళ్లెం మదన్ మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. 1994లో మొదలైన బాలపూర్ గణేష్ లడ్డూ వేలంలో ప్రతి ఏటా ధర పెరుగుతూనే వుంది. గతంలో Full Story

చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తుల వివరాలు ఇదిగో..

హైదరాబాద్ (బ్రేకింగ్ న్యూస్ 24×7 నెట్ వర్క్):  ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ యువనేత నారా లోకేష్ తమ కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. హెరిటేజ్ ద్వారానే తమ కుటుంబానికి ఆదాయం వస్తోందని తెలిపారు. 1992లో హెరిటేజ్‌ను నెలకొల్పామని… హెరిటేజ్ ద్వారా 2073 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. ఖర్చులు పోను హెరిటేజ్ లాభాలు రూ.30 కోట్లు అని వివరించారు. Full Story.. http://telugubreakingnews.net/latest-news/chandrababu-family.html
http://telugubreakingnews.net/latest-news/chandrababu-family.html

185 కేంద్రాలలో ‘శ్రీమంతుడు’ హాఫ్ సెంచరీ

శ్రీమంతుడు హాఫ్ సెంచరీ కొట్టేశాడు. మహేశ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా ప్రేక్షకులను మెప్పించటమే కాదు ప్రిన్స్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కీలకపాత్రల్లో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ తో పాటు ‘గ్రామాలను దత్తత తీసుకొనే’ సంప్రదాయానికి ఓ క్రేజ్ ను కూడా తెచ్చింది.
http://telugubreakingnews.net/latest-news/srimanthudu-50days.html 


Friday, September 25, 2015

‘బ్రూస్ లీ’ షూటింగ్‌లో మెగాస్టార్

హైదరాబాద్ : మగధీర చిత్రంలో కుమారుడితో కలిసి నటించిన చిరంజీవి మరో మారు చరణ్‌తో వెండితెరపై దర్శనమివ్వబోతున్నారు. చరణ్ నటిస్తున్న బ్రూస్ లీ మూవీలో చిరు ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరుకి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ నెల 28, 29, 30వ తేదీలలో చిరంజీవిపై ఫైట్ సీన్ చిత్రీకరించేందుకు బ్రూస్ లీ టీమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చిరుతో ఓ పాట కూడా చిత్రీకరించననున్నట్లు తెలుస్తోంది.

వీడియో రివ్యూ: ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీ

http://telugubreakingnews.net/latest-news/review-of-subramanyam-for-sale.html

Friday, September 18, 2015

జర్నలిస్టుల కోసం ఫేస్‌బుక్‌ ‘సిగ్నల్’..!

టాప్ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్ ‘ఫేస్‌బుక్‌’ జర్నలిస్టుల కోసం ఓ టూల్ ను ప్రవేశ పెట్టబోతోంది. మీడియా రంగంలో పనిచేస్తున్న తన యూజర్ల కోసం ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకుంటోంది. మొత్తం వార్తలు, ఫొటోలు, వీడియోలను ఒక్కచోటుకి చేర్చి వాటిని మీడియా ప్రతినిధులకు అందించేందుకు ‘సిగ్నల్స్’ పేరిట ఈ ఓ కొత్త టూల్ ను ప్రవేశ పెడుతోంది.

Full Story..
http://telugubreakingnews.net/latest-news/facebook-signal-tool-for-journalists.html

వీడియో రివ్యూ: ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’

Saturday, September 5, 2015

భలే భలే మగాడివోయ్ మూవీ రివ్యూ & రేటింగ్

http://telugubreakingnews.net/latest-news/bhale-bhale-magadivoy-review.html
డైరెక్టర్ మారుతి నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. నాని – లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన మూవీ ‘భలే భలే మగాడివోయ్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో నానికి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది? డైరెక్టర్ మారుతి మరో హిట్ కొట్టినట్టేనా..? ఆ డీటైల్స్ రివ్యూ రిపోర్ట్ లో చూద్దాం.



పవన్ vs ప్రభాస్ ఫ్యాన్స్: ఏం జరుగుతోంది?

http://telugubreakingnews.net/latest-news/pawan-kalyan-vs-prabhas-how-fans-clash-begins.html
టాలీవుడ్ సినీ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య చెలరేగిన వివాదం చినికి చినికి గాలి వానలా మారుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో పవన్, ప్రభాస్ అభిమానుల మధ్య 3 రోజుల క్రితం నెలకొన్న వివాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. పవన్ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ ప్లెక్సీల చించివేతకు సంబంధించిన ఘటనలో వీరిని అరెస్ట్ చేశారు. సుమారు 27మంది పవన్‌ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు విధ్వంసానికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు వినిపిస్తోంది.

Full Story http://telugubreakingnews.net/latest-news/pawan-kalyan-vs-prabhas-how-fans-clash-begins.html 

Wednesday, August 19, 2015

అమరావతి బడ్జెట్ ఎంత..?



 Latest Updates

Tuesday, August 18, 2015

మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నాగం

తెలంగాణలో మరో ఉద్యమ వేదిక షురూ అయ్యింది. తెలంగాణ బచావో మిషన్‌ పేరుతో ఉద్యమ వేదిక ప్రారంభమవుతోంది. ఈ మేరకు తెలంగాణ బచావో మిషన్‌ ఉద్యమ వేదిక కార్యాలయాన్ని బీజేపీ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం నాగంతో పాటు ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఇందులో ఉన్నారు.
Full story..
http://telugubreakingnews.net/latest-news/nagam-janardhan-reddy-about-bachao-telangana-mission.html 

 Latest Updates

మెగా ఫ్యాన్స్‌కి షాక్‌.. 150వ సినిమా లేదు!

సంవత్సరాల తరబడి ‘సినిమా.. సినిమా..’ అంటూ అభిమానులను ఊరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కూడా చేతులెత్తేశాడు. తన బర్త్ డేకు ప్రకటించాలనుకున్న 150వ సినిమాకు బ్రేక్ పడింది. ఎప్పటిలాగే చిరు150వ సినిమాకు మ‌రోసారి బ్రేకులు ప‌డ్డాయి. మెగా ఫ్యాన్స్ ను నిరాశలో ముంచాయి. ఈనెల‌ల 22 న‌ చిరు బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న కొత్త సినిమా క‌బురు అభిమానుల‌తో పంచుకొంటాడ‌న్న ఊహాగానాల‌కు తెర దించేశాడు చిరంజీవి.
Full story....http://telugubreakingnews.net/latest-news/mega-fans-150-movie.html


















Latest Updates

Thursday, August 6, 2015

'శ్రీమంతుడు' రివ్యూ & రేటింగ్

http://telugubreakingnews.net/latest-news/sreemantudu-review-ratings-mahesh-sruthihasan.html
రొటీన్ మసాలా స్టోరీలకు కాస్త బ్రేక్ వేసేసి, మన చుట్టూ ఉండే వాస్తవ పరిస్ధితులు ముడిపెడ్తూ ఉన్నంతలో మన జన్మభూమికి ఎంతో కొంత సేవ చేయండంటూ చిన్నపాటి మెసేజ్ ని సైతం మోసుకొచ్చిన చిత్రం 'శ్రీమంతుడు'. మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన శ్రీమంతుడు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రయోగాత్మక చిత్రం 1 నేనొక్కడినే నిరాశపరచడంతో అభిమానులు శ్రీమంతుడిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి శ్రీమంతుడు అభిమానులను అలరించాడా? సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
 Full review
http://telugubreakingnews.net/latest-news/sreemantudu-review-ratings-mahesh-sruthihasan.html


Saturday, July 25, 2015

ఈ ఏడాదిలోనే మళ్లీ గోదావరి పుష్కరాలు

తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు రోజుల పాటు కొనసాగిన గోదావరి పుష్కరాలు ఘనంగా ముగిశాయి. అయితే పుష్కరాల తంతు అప్పుడే ముగిసినట్టు కాదు. ఈ ఏడాది చివర్లో కూడా 12 రోజుల పాటు అంత్య పుష్కరాలను తెలుగు రాష్ట్రాలు మళ్లీ ఘనంగా నిర్వహించబోతున్నాయి.

Full Story link- http://telugubreakingnews.net/latest-news/godavari-puskaralu-again.html

Friday, July 17, 2015

‘పచ్చ బొట్టేసిన’ ఫుల్ వీడియో సాంగ్..!

బాహుబలి సినిమాలో ‘ప‌చ్చబొట్టేసి..’ పాట సూపర్ హిట్టయింది. ప్రభాస్, తమన్నాకు మధ్య వచ్చే యుగళ గీతమిది. తనలోని అందాన్ని తనకు తెలిసేలా చేసిన కథానాయకుణ్ని ఆరాధిస్తూ పచ్చబొట్టేసి.. అంటూ కథానాయిక పాడుతుంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను కార్తీక్, దామిని పాడారు.

Full Song Link
http://telugubreakingnews.net/movie-news/pacha-bottesi-video-song.html 

‘రుద్రమదేవి’కి ‘బాహుబలి’ కొండంత భరోసా!

బాహుబ‌లి విజ‌యం రుద్రమ‌దేవిలో న‌మ్మకం పెంచింది. బాహుబ‌లి కోసం రాజ‌మౌళి ఎలాంటి ప్లాన్ అమలు చేసుకున్నాడో.. అచ్చం అలాగే గుణ‌శేఖ‌ర్ కూడా మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నాడు. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో రుద్రమను భారీస్థాయిలో ప్రమోట్ చేసుకోడానికి సిద్ధమ‌య్యాడు గుణ‌శేఖ‌ర్.

Full Story @ http://telugubreakingnews.net

Wednesday, July 15, 2015

బాలీవుడ్ రికార్డులు బద్దలు చేస్తున్న బాహుబలి

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం..విడుదలైన ఐదు రోజులకే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మంగళవారం నాటికి ఈ చిత్రం రూ.215కోట్లు కొల్లగొట్టిందని చెబుతున్నారు. 

First 3 Days..
 
 1. ధూమ్ 3………………. రూ. 198 కోట్లు
2. పికె ……………………..రూ. 175 కోట్లు
3. హ్యాపీ న్యూఇయర్…… రూ. 174 కోట్లు
4. బాహుబలి………… రూ. 162 కోట్లు5. చెన్నై ఎక్స్ ప్రెస్………. రూ. 160 కోట్లు6. సల్మాన్ ఖాన్-కిక్ …… రూ. 126 కోట్లు7. బ్యాంగ్ బ్యాంగ్…………రూ. 123 కోట్లు8. సింగం రిటర్న్స్………. రూ. 119 కోట్లు9. యే జవానీ హై దివానీ.. రూ. 105 కోట్లు10. దబాంగ్ 2……………..రూ. 102 కోట్లు
Full Story.. http://telugubreakingnews.net

http://telugubreakingnews.net/movie-news/baahubali-4th-highest-grossing-indian-film.html

Saturday, July 11, 2015

బాహుబలి రికార్డుల జోరు షురూ..!


http://telugubreakingnews.net/movie-news/baahubali-record-collection.html
రాజమౌళి మూవీ ‘బాహుబలి’ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసే పనిలో పడింది. ఇప్పటి వరకు బాక్సాఫీసు వద్ద రికార్డులు అంటే సౌత్ లో రజనీకాంత్, బాలీవుడ్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి హీరోలు మాత్రమే. ఈ స్టార్ల సినిమాలే ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీసును శాసిస్తూ వచ్చాయి. 
Full Story link- http://telugubreakingnews.net/movie-news/baahubali-record-collection.html

‘బాహుబ‌లి’ ఫైనల్ రివ్యూ & రేటింగ్

http://telugubreakingnews.net/latest-news/baahubali-telugu-movie-review-rating-2.html
‘బాహుబలి' ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. పోస్టర్స్, ప్రోమోలతో మించిన అంచనాలను సంతృప్తి పరిచే ప్రయత్నంలో రాజమౌళి పడ్డ కష్టం తెరపై అడుగడుగునా కనిపించింది. ముఖ్యంగా గ్రాండియర్ లుక్ తెరను అమాంతం కమ్మేసింది.

ద‌ర్శకుడు రాజ‌మౌళి ఎంచుకున్న స్టోరీ లైన్ చూస్తే రాజ్యం, రాజులు, అన్నద‌మ్మలు ఘ‌ర్షణ‌లు, కుతంత్రాలు, వెన్నుపోటే రాజ‌నీతి ఈ స్టోరీని మ‌నం ఎప్పటి నుంచో చూస్తేనే ఉన్నాం. అయితే దానిని జ‌క్కన్న ప్రస్తుత ట్రెండ్‌కు త‌గిన‌ట్టుగా ఎలా రంజిప‌చేస్తాడన్న దానిపైనే కాన్‌సంట్రేష‌న్ ఉంది.
full story...  http://telugubreakingnews.net/latest-news/baahubali-telugu-movie-review-rating-2.html

Latest News Updates

రెక్కలు విప్పిన రామ్‌చరణ్‌ విమానం

http://telugubreakingnews.net/latest-news/ram-charan-tarbo-mega-flyte.html
ఏవియేషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ ప్రమోట్ చేస్తున్న ‘టర్బో మెగా’ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ట్రూజెట్‌ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 14 నుంచి ప్రారంభం అవుతున్న గోదావరి పుష్కరాలకు టర్బో మెగా ఎయిర్‌వేస్‌ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. షిర్డీ, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, విశాఖకు ట్రూజెట్‌ సర్వీసులను నడుపుతారు.




http://telugubreakingnews.net/latest-news/ram-charan-tarbo-mega-flyte.html

Monday, April 27, 2015

ఆక‌ర్ష‌ణీయ‌మైన వీడియోల‌కు ఆహ్వానం..!



మీ మొబైల్ ఫోన్ తో హాట్ టాపిక్ వీడియోలు తీయ‌గ‌ల‌రా..? ఆస‌క్తిక‌ర‌మైన విజువ‌ల్స్ మీ ద‌గ్గ‌ర ఉన్నాయా..? అయితే ఆ వీడియోలను వెంట‌నే పంపించి ఆక‌ర్ష‌ణీయ‌మైన గిఫ్టుల‌ను ప‌ట్టండి. ఇందుకోసం మీరు చేయాల్సింది సింఫుల్. మీ ఇంట్లో మీ పిల్ల‌ల టాలెంట్ లేదా మీ ఊరిలోని అరుదైన విష‌యాలు.. లేదా మీకు క‌నిపించిన ఏదైనా అరుదైన దృశ్యాల‌ను మీ మొబైల్ ఫోన్, లేదా ట్యాబ్ లో బంధించి మాకు పంపించండి.

ఎంత డురేష‌న్ ఉండాల‌న్న నిబంధ‌న లేదు. ఇందులో సెల‌క్ట్ చేసిన వీడియోకు స్మార్ట్ ఫోన్ గిఫ్టుగా అందించ‌బ‌డుతుంది. అయితే యూట్యూబ్ లో ఉన్న‌ వీడియోలు అక్క‌ర్లేదు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వెంట‌నే మీ వీడియోల‌ను www.wetransfer.com నుంచి editorbreakingnews@gmail.com కు పంపించండి.

http://telugubreakingnews.net/political-videos/send-videos.html

For More News..
http://telugubreakingnews.net