సినీ ‘మా’ అవార్డ్స్ ప్రదానోత్సవం కన్నుల పండువగా కొనసాగింది. తెలుగు సినీ జగత్తులో నటుడిగా 50 వసంతాలను పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణకి ‘మా’ టీవీ వారు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుని అందజేసింది. అంతే కాకుండా నాటి సూపర్ స్టార్ కృష్ణ తన చేతుల మీదుగా నేటి సూపర్ స్టార్ మహేష్ బాబుకి బెస్ట్ యాక్టర్ అవార్డుని అందించడంతో పాటు మనవడు గౌతమ్ కి బెస్ట్ సెన్సేషనల్ అప్పియరెన్స్ అవార్డుని కూడా అందించడం విశేషం.
Full Story- http://telugubreakingnews.net/movie-news/cinemaa-awards-2015.html
No comments:
Post a Comment