Monday, April 27, 2015

ఆక‌ర్ష‌ణీయ‌మైన వీడియోల‌కు ఆహ్వానం..!



మీ మొబైల్ ఫోన్ తో హాట్ టాపిక్ వీడియోలు తీయ‌గ‌ల‌రా..? ఆస‌క్తిక‌ర‌మైన విజువ‌ల్స్ మీ ద‌గ్గ‌ర ఉన్నాయా..? అయితే ఆ వీడియోలను వెంట‌నే పంపించి ఆక‌ర్ష‌ణీయ‌మైన గిఫ్టుల‌ను ప‌ట్టండి. ఇందుకోసం మీరు చేయాల్సింది సింఫుల్. మీ ఇంట్లో మీ పిల్ల‌ల టాలెంట్ లేదా మీ ఊరిలోని అరుదైన విష‌యాలు.. లేదా మీకు క‌నిపించిన ఏదైనా అరుదైన దృశ్యాల‌ను మీ మొబైల్ ఫోన్, లేదా ట్యాబ్ లో బంధించి మాకు పంపించండి.

ఎంత డురేష‌న్ ఉండాల‌న్న నిబంధ‌న లేదు. ఇందులో సెల‌క్ట్ చేసిన వీడియోకు స్మార్ట్ ఫోన్ గిఫ్టుగా అందించ‌బ‌డుతుంది. అయితే యూట్యూబ్ లో ఉన్న‌ వీడియోలు అక్క‌ర్లేదు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వెంట‌నే మీ వీడియోల‌ను www.wetransfer.com నుంచి editorbreakingnews@gmail.com కు పంపించండి.

http://telugubreakingnews.net/political-videos/send-videos.html

For More News..
http://telugubreakingnews.net 

Thursday, April 23, 2015

కొత్త వివాదంలో ఐశ్వర్యారాయ్..!


బాలీవుడ్ న‌టి ఐశ్వర్యారాయ్ ఓ వివాదంలో చిక్కుకుంది. ఐష్ ఇటీవల నటించిన ఒక నగల యాడ్ లో బంగారు ఆభరణాలను ధరించి కూర్చుని ఉంటే, ఆమె వెనుక ఒక బాలుడు గొడుగు పట్టుకుని నించున్నట్లు చిత్రీకరించారు. దీనితో బాలల హక్కుల సంఘాలు ఒక్కసారిగా ఐష్ పై విరుచుకు పడ్డాయి. ఇదేనా మీరు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఇచ్చే ప్రాధాన్యత అంటూ తీవ్రంగా ఆమెపై మండిపడ్డాయి. ఈ సంద‌ర్భంగా నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మాజీ చైర్ పర్సన్ నేతృత్వంలో ఒక బృందం ఈ యాడ్ లో చర్యను నిరసిస్తూ ఐశ్వర్యా రాయ్ కి బహిరంగ లేఖను రాసింది.

full story

http://telugubreakingnews.net/movie-news/aishwarya-rai-bachchans-latest-jewellery-ad-controversial.html

హీరోయిన్ నీతూపై ఎర్రచందనం కేసు

హీరోయిన్ నీతూ అగర్వాల్‌పై ఎర్రచందనం కేసు నమోదు అయింది. ఎర్రచందనం స్మగ్లర్‌ మస్తాన్‌ వలీతో ఈమెకు సంబంధాలు ఉన్నట్లు పోలసులు గుర్తించారు. ఈమె అకౌంట్ల నుండి స్మగ్లర్లకు మనీ ట్రాన్స్‌ఫర్‌ జరిగిందని కూడా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు రుద్రవరం పీఎస్‌లో ఆమెపై కేసు నమోదు అయింది. ఆమెకు సంబంధించిన అకౌంట్లను పోలీసులు సీజ్‌ చేశారు.
full story..
http://telugubreakingnews.net/latest-news/red-sandalwood-smuggling-allegations-on-actress-neetu-agarwal.html

ఏపీ ట్యాంక్ బండ్ గా కొండవీటి వాగు..!

గుంటూరు(అమరావతి):  ఏపీ రాజ‌ధాని అమరావతి ప్రాంతంలో ట్యాంక్‌బండ్ నిర్మాణానికి ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. సీఆర్‌డీఏ పరిధిలో ప్రవహిస్తోన్న కొండవీటివాగు రూపురేఖల్ని మార్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సింగపూర్‌లోని ట్యాంక్‌బండ్ల నిర్మాణాలకు మంత్రముగ్ధుడైన చంద్రబాబు ఆదిశగా అడుగులు వేస్తున్నారు. కొండవీటివాగును ఏపీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని భావిస్తున్నారు.
full story
http://telugubreakingnews.net/latest-news/ap-capital-kondaveeti-vaagu.html