Friday, October 9, 2015

రుద్రమ‌దేవి రివ్యూ రేటింగ్

రుద్రమదేవి. దర్శకుడు గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్. తన శక్తికి మించి 70 కోట్లు వ్యయం చేసి నిర్మించిన సినిమా. అనుష్క మెయిన్ రోల్ లో అల్లు అర్జున్ , రానా ముఖ్య పాత్రలో రూపొందిన ఈ చారిత్రాత్మక దృశ్యకావ్యం తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టి రివ్యూ రిపోర్ట్ లో చూద్దాం.
http://telugubreakingnews.net/latest-news/gunashekar-anushka-allu-arjun-rudhramadevi-review.htmlనటీనటులు – వారి పాత్రలుఅనుష్క – రుద్రమ దేవిరానా దగ్గుబాటి – చాళుక్య వీరభద్రఅల్లు అర్జున్ – గోన గన్న రెడ్డికృష్ణం రాజు – గణపతి దేవుడుప్రకాష్ రాజ్ – శివ దేవయ్యసుమన్ – హరి హర దేవుడువిక్రంజీట్ విరక్ – మహాదేవ నాయకుడు

స్టోరీ:
కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతిదేవుడు(కృష్ణంరాజు) పాలిస్తుంటాడు. ఆయనకు వారసుడు పుట్టే  యోగం లేదని ఓ బ్రాహ్మణుడి ద్వారా తెలుసుకుంటారు దాయాదులైన హరిహర దేవుడు(సుమన్‌), మురారి దేవుడు(ఆదిత్య మీనన్‌). నిండు గర్భిణిగా వున్న ఉన్న గణపతిదేవుడి భార్య సోమాంబకు పుట్టబోయేది కచ్ఛితంగా ఆడపిల్లే అయితే ఆయన తర్వాత కాకతీయ సామ్రాజ్యం తమ అధీనంలోకి తెచ్చుకోవచ్చని వారు కుట్రపన్నుతారు. అనుకున్నట్టుగానే సోమాంబ ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆమెకు రుద్రాంబ అని పేరు పెడతారు. పుట్టింది ఆడపిల్ల అని తెలిస్తే దాయాదులకు, సామంతరాజులకు తెలిస్తే రాజ్యాన్ని అల్లకల్లోలం చేస్తారని భయపడిన గణపతిదేవుడు, మంత్రి శివదేవయ్య(ప్రకాష్‌రాజ్‌) పుట్టింది ఆడపిల్ల అనే విషయాన్ని దాచేస్తారు. గణపతిదేవుడు దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడని ప్రకటిస్తారు. దానికి తగ్గట్టుగానే రుద్రాంబకు రుద్రదేవుడని పేరు పెట్టి మగపిల్లాడిలా పెంచుతారు.
 Full story
http://telugubreakingnews.net/latest-news/gunashekar-anushka-allu-arjun-rudhramadevi-review.html