Thursday, November 26, 2015
యూట్యూబ్.. ఒక వీడియో ఆయుధం
ఇంటర్నెట్, కంప్యూటర్, స్మార్ట్ఫోన్ అన్న పదాలు తెలిసినవారికి కొత్తగా పరిచయం చేయనవసరంలేదని మరో పదం యూట్యూబ్. మొబైల్ వీడియోలంటే ముందుగా గుర్తొచ్చేది యూట్యూబ్. మహా మేధావుల నుంచి యువత వరకు తమ ఆలోచనలు, ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకొనేందుకు అత్యంత తేలికైనా మార్గం యూట్యూబ్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ వీడియో వేదిక ఇది. ఉచితంగా ఖాతా తెరువటమొక్కటే దీని ప్రత్యేకత కాదు. దీనిని వాడటం, చిరు వ్యాపారాలకు తప్పనిసరి అయిన మార్కెటింగ్ వీడియోలను రూపొందించి ఇందులో ఉంచటం కూడా చాలా తేలికగా ఉండటంతోనే అన్నివర్గాల నుంచి అమితాదరణ పొందింది.. పొందుతున్నది.
breakingnews24x7 on livestream.com. Broadcast Live Free
/>
breakingnews24x7 on livestream.com. Broadcast Live Free
Subscribe to:
Posts (Atom)