సూపర్ హిట్ మూవీ ‘గబ్బర్ సింగ్’ సినిమా పేరెత్తగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది అంత్యాక్షరీ కామెడీ సీన్. సినిమాకే హైలెట్‌గా మారిన అంత్యాక్షరీ పార్ట్‌ను మరోసారి రిపీట్ చేసింది ఆ సినిమా టీమ్. ఆ సీన్లో నటించిన కమెడియన్స్‌తో కలిసి పవన్ తన నివాసంలో సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. అందరు కలిసి పండగ చేసుకున్నారు.
Latest Stories
drusyam.net

No comments:
Post a Comment