Tuesday, December 28, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు




నింగిలోన తారల వెలుగులలో

పసిపాప నవ్వులోని తలుకులతో

కదలనా ఎగిసిపడే కెరటాలతో

కురిసీ కురియని మంచులో

విరిసీ విరియని వెన్నెల సువాసనలతో

ఈ చల్లని రాత్రి చెలిమి తీగ పందిరికింద

గత స్మ్రుతుల జ్ఞాపకాలను తలచుకొంటూ

ఊహల పల్లకిని మోసుకువచ్చే

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.

బ్లాగు సోదరులందరికీ 2011
'''నూతన సంవత్సర శుభాకాంక్షలు'''

No comments:

Post a Comment