ప్రిన్స్ మహేష్ మాంచి జోరుమీదున్నాడు. దూకుడు, బిజినెస్ మేన్ సినిమాలతో మహేష్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు. దాంతో మహేష్ సత్తా ఏంటో నిర్మాతలకు పూర్తిగా అర్దమైపోయింది. మహేష్ పై నిర్మాతలు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకడటం లేదు. తాజాగా మహేష్-సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలోని ఓ పాట కోసం రెండున్నర కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఇదే అత్యధిక బడ్జెట్ పాట అని తెలుస్తోంది.
drusyam.net
No comments:
Post a Comment