కొత్త బంగారు లోకం
Wednesday, May 23, 2012
రచ్చ @ 50 రోజులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రచ్చ’ సినిమా నేటితో సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 127 సెంటర్లలో ఈ చిత్రం ఫిప్టీ డేస్ కంప్లీట్ చేసుకుని దూసుకుపోతోంది. రామ్ చరణ్-తమన్నా జంటగా సంపత్ నంది తెరకెక్కించిన ఈ సినిమా ఇచ్చిన రిజల్ట్ మెగా ఫ్యాన్స్ లో ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది
.
Read More Film News
drusyam.net
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment