పై ఫోటో చూసిన వారికి శ్రీదేవి తన కూతురిని త్వరలోనే సినిమాల్లోకి తీసుకురాబోతోందనే డౌట్ రాకుండా ఉండదు. ఇంకా చెప్పాలంటే… తన లాగే తన గారాలపట్టిని కూడా స్టార్ హీరోయిన్ చేయాలనే ఆలోచన ఆమెలో ఉన్నట్టు చాలామంది గుసగుసలాడుకున్నారు. బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టి… హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న శ్రీదేవి…తన కూతుర్ని కూడా తనంతటి హీరోయిన్ చేస్తారని సినీ వర్గాలు భావించాయి.
drusyam.net
No comments:
Post a Comment