హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతూ రెమ్యూనరేషన్ విషయంలోనూ తమకు హద్దేలే లేవంటున్నారు టాలీవుడ్ హీరోయిన్లు. రెమ్యూనరేషన్ విషయంలో హీరోలతో పోటి పడుతున్నారు. వరుస సినిమాలతో జోరుమీదున్న హీరోయిన్స్ రెమ్యునేషన్స్ వింటే పెద్ద నిర్మాతలు సైతం ఖంగుతింటున్నారు. షాక్ గురిచేసేలా వారి పారితోషికం పెంచుతూనే వున్నారు.
drusyam.net
No comments:
Post a Comment